TBFS Bible Study affiliated by CBSI (Community Bible Study International) Singapore.

నియమములు:-
1) పరిశుద్ధాత్ముడే మనకు ఉపాధ్యాయుడు.

2) ప్రతీ ప్రశ్న ప్రార్థించి ధ్యానము చేయుడి.
3) ప్రతీ వారు మీరు ఈప్రశ్నలద్వారా పరిశుద్ధాత్ముడు ఇచ్చట ద్వారా మీరు పొందిన ,ఆదరణ/హెచ్చరిక/నిర్ణయములు/అనుభవాలు పంచు కొనుటకు  ప్రయత్నము చేయాలి.
4) మన తోటి వారు చెప్పిన అంశములే మీకు పరిశుద్దాత్ము`డు తెలియపరచ వచ్చు, అలా అని మౌనముగా ఉండకోడదు మీరును అదే చెప్పటం వలన పరిశుద్దాత్ముని పని అందరూ చూడగలరు.

సూత్రము:
(చదువుట + ద్యానించుట + నేర్చుకొనుట + అనుభవించుట + పంచుట) = రాజ్యవ్యాప్తి
ఉదా:
నేను వాక్యము ధ్యానించుచు వలన పరిశుద్దాత్ముడు సహాయముతో ఈ పాఠము నేను నేర్చు కొన్నాను? అని తోటి సహోదరులతో పంచు కొనుట. భోదించుట కాదు.

3rd Lesson from Gospel of John

Day 2: John 1:10-11—The World Does Not Receive Him- లోకము ఆయనను చేర్చుకొనలేదు

4) Irony refers to an inconsistency between what you might logically expect to be true and what actually is true. What irony do you see in Jn. 1:10-11?
ఒక తార్కికమైన సత్యం కు వాస్తవమైన సత్యం కు మద్య ఉన్న అస్తిరతను యోహను 1:10-11 లో మీరు చూచినపుడు, మీకు ఎలాంటి భావన కలిగింది?

5) John used the words know and receive to communicate the idea of belief (see also 1:12). From the following verses,
who were some of the people who did not “know” or believe Jesus?
a. Matt. 10:5-6
b. Jn. 6:60-66
c. Jn. 7:5
యోహను 1:12 లో విశ్వసించుట ను చెప్షుటకు రెండు మాటలు వాడినాడు
“తెలుసు కొనలేదు” “అంగీకరించలేదు”
ఈ క్రింది వచనాలలో ఎవరు ఆయనను తెలుసు కనలేదు ,అంగీకరించలేదు?
Matthew(మత్తయి సువార్త) 10:6 ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.
John(యోహాను సువార్త) 6:60-66
John(యోహాను సువార్త) 1:9-12
John(యోహాను సువార్త) 7:5

6) We receive something when we take hold of it and enjoy it as our own. As you think about what receive means, how would you describe what it means to receive Jesus?
మనం ఏదయిన పొందు కొన్నపుడు దానిని గట్టిగా పట్టుకొని అది మనదే అని సంతోషిస్తాము , ఇలా పొందుకోవడం గూర్చి ఆలోచిస్తున్నపుడు. యేసయ్యను పొందుకోవడం గూర్చి వివరిస్తారా?

7) Revelation 3:20 is a word picture of how Jesus wants to be received. Read it, then describe what it means to receive Him. Rev(ప్రకటన గ్రంథము) 3:20 ఈ వాక్యభాగము యేసయ్య ఏవిదముగామనము ఆతనను పొందుకోవాలని ఇష్టపడుచున్నారో , చదవండి పొందుకొనుటను గూర్చి వివరించండి?

Day1 యోహాను 1:9-18 ఆ వాక్యము శరీరధారియాయెను..

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
యోహాను సువార్త 1:14

1) ఇంతకు ముందు యోహాను యేసయ్యను
వాఖ్యము అని పిలిచాడు.(1:1) ఇక్కడ అయనను వెలుగు అని సూచిస్తుంనన్నాడు.
ఈరోజు వచనాలతో యోహాను 1:4-5 కూడా ద్యానించి. ఈవెలుగును గూర్చి
నేర్చుకుంన్న వన్నియు వ్రాయుము.

Earlier, John had called Jesus the Word (see 1:1), but here he referred to Him as light. Review Jn. 1:4-5 along with today’s verse. Write everything you learn about this light.

2) ఇక్కడ రెండు రకాల చీకటులు ఉన్నవి
1.భౌతికమైనది 2. ఆత్మీయమైనది.
కీడును ,అబద్దాన్ని పారధ్రోలే దేవుని సత్యమము లేక మంచితనము లేని చోట ఆత్మీయ చీకటి ఉంటాది. పూర్తిగా ఆత్మీయ చీకటిలో ఉన్న లోకములో బ్రతకటం ఎలా ఉంటాది?

There are two kinds of darkness—physical and spiritual. Spiritual darkness exists when there is none of God’s truth or goodness to dispel evil and lies. What would it be like to live in a world that is completely dark with spiritual darkness?

3) వెలుగైన యేసయ్య ఈ లోకములోకి వచ్చారు. ఈ క్రింది వచనాలను బట్టి
నిజమైన వెలుగు ఏమి తెచ్చెను, ఏమి చేస్తుంది?

Jesus is the “light” who was coming into the world. What do the following verses say this “true light” brings or does?

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:5
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

Ephesians(ఎఫెసీయులకు) 5:8,9
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. 9.వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.

1 John(మొదటి యోహాను) 2:9
9.వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.

5 వ రోజు(4th Aug 2020) :యోహాను 1: 1-5;

1 యోహాను 1: 1-7 వాక్యము వ్యక్తి గా ఉంన్నాడు

గమనిక: అపొస్తలుడైన యోహాను 1 యోహాను పుస్తకాన్ని కూడా వ్రాసాడు, ఇది యేసుతో తన అనుభవాలపై మరింత వ్యక్తిగత ప్రతిబింబం.

15.) నేటి ఈ వాక్య భాగాల మధ్య మీరు ఏ సారూప్యతలను చూస్తున్నారు? వాటిని క్రింద మీరు పరిశీలన చేసినవాక్యాలను వ్రాయండి.
What similarities do you see between today’s passages? Write them below and include the references to the verses you used to make your observations.

16) 1 యోహానులో, అపొస్తలుడైన యోహాను వ్యక్తిగతంగా వాక్యాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటో రాశాడు. Luka 24: 36-43 మరియు 2 పేతు. 1: 16-18.
A) యేసు ఒక వ్యక్తి అని యోహాను మరియు ఇతర అపొస్తలులు చూసిన కొన్ని మార్గాలు ఏమిటి?
B) మీరే యొహాను అయితే, ఈ మార్గాల్లో ఏది మీకు ఎక్కువగా అర్ధంవంతముగా ఉన్నది? ఎందుకు?

In 1 John, the apostle John wrote about what it was like to know the Word personally. Read Lk. 24:36-43 and 2 Pet. 1:16-18.
a. What were some of the ways John and the other apostles saw that Jesus was a person?
b. If you were John, which of these ways would have meant the most to you? Why?

17) యొహాను 20: 30-31 మరియు 1వ యొహాను 1: 3-4,
యోహాను తన సాక్ష్యాన్ని తన సువార్త పాఠకులతో ఎందుకు చుకున్నాడు? తన లేఖలో?

From Jn. 20:30-31 and 1 Jn. 1:3-4, why did John share his testimony with the readers of his Gospel? Of his letter?


Day 4: John 1:4-5—The Word Is Light

John said that life was in the Word and that this life “was the light of men.” How are life and light connected in a physical sense?
11.యొహను భక్తుడు జీవము వాక్యములో ఉన్నదని మరియు ఈ జీవము మనిషికి వెలుగు అని చెప్పడు. జీవము మరియు వెలుగు మన బౌతిక జీవితములో ఏల సంభందము కలిగి ఉంన్నాయి?

Read Jn. 8:12 and Ps. 27:1. How are life and light connected in a spiritual sense?
ఈ వచనాలను బట్టి జీవము మరియు వెలుగు మన ఆత్మీయ జీవితములో ఏల సంభందము కలిగి ఉంన్నాయి

What insights do Acts 26:18 and 1 Cor. 4:5 give you concerning what John meant when he used the word darkness?
అపో.కా 26:18 & 1 కొరింధి . 4:5 ఈ వచనాలలో చీకటి ని యోహాను ప్రస్తావించాడు దానిని బట్టి, అది మీకు ఏ విదమైన దైవికమైన ఆలోచన కలిగించింది?

Where in the world today do you see God’s light shining in darkness?
14 ఈ నాడు ప్రపంచము ఎక్కడ ఉంన్నది ? దేవుని వెలుగు చీకటిలో ప్రసరిస్తుంన్నది అని చూదగలుగుతుంన్నావ?

Day 3 : 21-07-2020
John 1:4. The WORD is Life

8) యొహాను చెప్పాడు జీవము వాక్కులో యేసయ్యలో ఉన్నది అని, ఈ క్రింది వచనాలు ఏవిధమైన జీవముగూర్చి తెలియ చేస్తుంన్నాయి ?
యొహాను 6:35,11:25,14:6

9) యేసయ్య జీవానికి మూలం.
యొహాను 10:10 మరియు ఆది.కా 2:7
యేసు ఏ విధమైన జీవమై యున్నాడు?వాక్యంగా మనకి ఇవ్వబడినది?ఈ రెంటి మధ్య వ్యత్యాసము ఏమిటి
?

10) మన కష్టం సమయాల్లో శారీరక జీవము ఆత్మీయ జీవము యేసయ్యా ఇస్తుంన్నాడని మనం ఎలా తెలుసు కొనగలిగేము? మీ స్వంత జీవిత అనుభవము నుండి తెలుపగలరు?

Day 2: John 1:1-3—The Word in Creation Memorize the TRUTH!
In the beginning was the Word, and the Word was with God, and the Word was God. John 1:1
యోహాను1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

4).యొహాను 1:1-3 ఆదికాండము 1:1-2  ఈ రెండు భాగాలు ఎలా ఓకే విషయం సూచిస్తుంన్నవి , ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యము?

5).యొహాను 1:1-3  అర్థం చేసుకొనుటకు  ఈ రెండు క్రింది వాక్యభాగాలు మీకు ఏవిధముగా ఉపయొగ పడినవి.?
Hebrews(హెబ్రీయులకు) 1:1,2,3

కొలొస్సయులకు)1:15,16

6) , చాలామంది దేవుడు లోకమును సృజించాడని నమ్మరు అనే వారికిని , అయితే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు అనే విషయం నమ్మిన వారికిని వ్యత్యాసము ఏమిటి?
Note: “(first born of all Creation  col 1 )  సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు” అనగా యేసు ప్రభువుల వారికి సర్వస్రృష్టిపై సంపూర్ణ హక్కులు,ఆధిక్యత ఉంన్నవి అని అర్థము.

7), మీరు ఏమి ఈ భాగములనుండి నేర్చు కొన్నారో దానిని బట్టి, వాక్కు  సృష్టించబడింది కాదు ఆ వాక్కు  సమస్తముకు స్రృష్టి కర్తగా ఉన్నాడు అని తెలుసుకోవటం ఎందుకు అంత ప్రాముక్యమైనది?.

నేర్చుకొను సత్యము:
యేసు దేవుడయి ఉన్నవాడు.ఆయన సమస్తమును కలుగు చేసెను. ఎందుకు ఈ విషయాలు నీకు వ్యక్తిగత ముగా ప్రాముఖ్యమైనవి గా ఉన్నవి?మిమ్ములను మీరు మరియు ఇతరులను చూచుచుంన్నపుడు ఈ సత్యము ఏవిధముగా ప్రభావం చూపుతున్నాయి?    ఈ వారంలో మీరు ఇతరులతో మాట్లాడునపుడు వారితో సమయము గడుపునపుడు ఈ సత్యములను మనసులో జ్ఞాపకముంచుకొనిడి.అప్పు ఎమి వ్యత్యాసము మీరు గమనించారు? ఈ విషయాలు మీ BS group లొ  పంచుకొనుటకు తప్పక  plan చేసుకొండి.

John Lesson 2—John 1:1-5
Day 1: John 1:1-2—The Word of God
మొదటి రోజు యొహను 1: 1-2
Memorize the TRUTH!
In the beginning was the Word, and the Word was with God, and the Word was God. John 1:1
యోహాను1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

From these two verses only, list everything you learn about the person John referred to as “the Word.”?
 1.యొహాను భక్తుడు చెప్పిన వ్యక్తి ఎవరు ఈ మొదటి రెండు వచనాలు నుండి మాత్రమే ఆయన గూర్చి నేర్చు కొన్నవి లిస్ట్(list) చేయండి?

From Rev. 19:11-16, what else do you learn about the Word?
         2.ప్రకటన 19:11-16 నుండి ఇంకా ఏమి వాక్యముగూర్చి నేర్చు కొన్నాము?

John did not identify “the Word” in these first two verses. Read Jn. 1:3-5 and 1:14-18. 3)What is the personal name of “the Word” ? యొహాను మొదటి రెండు వచనాలలో ” వాక్యము ” అని చెప్పాడు అయితె వాక్యమనే వ్యక్తిని గూర్చి చెప్పలేదు! యొహాను 1:1-3 , 14-18 ను బట్టి  ఈ వాక్యమనే వ్యక్తి పేరు ఏమిటి?